Mother's Day 2021: అమ్మ ప్రేమ పొందని బ్రతుకు వ్యర్ధం.. ప్రతి రోజు అమ్మదే కావాలి..! | Oneindia Telugu

2021-05-09 357

Mother's Day 2021: It is observed to honour all the mothers who dedicate their lives to their children and families.
#MothersDay2021
#mothers
#MothersDayGreetings
#Womenfrontlineworkers
#Mom
#motherhood
#COVID19

ఈ ప్రపంచంలో వెలకట్టలేనిది ఏదైనా ఉందా అంటే అది ఒక్క తల్లి ప్రేమ మాత్రమే. నవమాసాలు బిడ్డను మోసి... నొప్పులు భరించి ఆ బిడ్డను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అంతేకాదు తన బిడ్డ కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది తల్లి. ఇక అమ్మను గురించి ఆ తల్లి ప్రేమను గురించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కవులు తమదైన శైలిలో వర్ణించారు.